- Advertisement -
మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో శివాలయంలో మరియు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి భగవంతున్ని ప్రార్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతో త్వరగా కోలుకుంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షిచారు.
- Advertisement -