ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ: హరీశ్‌ రావు

218
- Advertisement -

అన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్‌తో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడుతున్నాయన్నారు మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు…
సిద్దిపేట జిల్లా ఏర్పడటం, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు కావడం, మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ నిర్వాసితులు ఇక్కడ స్థిరపడటంతో పట్టణ అభివృద్ధి శరవేగంగా విస్తరిస్తుందన్నారు.

పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3వ టౌన్ ఏర్పాటు చేసుకున్నామని….ఇది ముఖ్యమైన పీఎస్ అన్నారు. కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, మెడికల్ కాలేజ్, ఐటి హబ్, సిద్దిపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్, జిల్లా కోర్టు భవనాలు, ఇవన్నీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయన్నారు. సఖి సెంటర్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్, షి టీమ్స్, భరోసా కేంద్రం, చైల్డ్ కోర్టు ఇవన్నీ ఒకే కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

- Advertisement -