- Advertisement -
ఆనారోగ్యంతో వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పర్వతగిరిలో తమ వంట మనిషి రవిని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. ఆయన ఆనారోగ్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని, రవి ఆరోగ్యం కుదుట పడే విధంగా చేయాలని చెప్పారు. రవి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి చెప్పారు. రవి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
- Advertisement -