యాదాద్రి టెంపుల్‌లో మరో 30 మందికి కరోనా..

111
corona in yadadri
- Advertisement -

తెలంగాణలో కరోనా మహ్మమారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా యాదాద్రి జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. శనివారం యాదగిరిగుట్ట మండలంలో 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 30 మంది టెంపుల్ ఉద్యోగులు, 16 మంది మల్లాపురం గ్రామస్తులు, యాదగిరిగుట్టకు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా తెలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమైయ్యారు.

- Advertisement -