ముక్కు అవినాష్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన మంత్రి..

169
minister koppula
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపతూ.. వైద్యం చేయించుకొనే ఆర్థిక స్తోమత లేని భాదితులకు సీఎంఆర్ఎఫ్ తో ఎంతో మందికి మేలు జరుగుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజంకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 60 వేల రూపాయల చెక్కును మంజూరు చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కాగా ఆ చెక్కును శనివారం హైదరాబాద్‌లోని మంత్రి‌ తన క్యాంపు కార్యాలయంలో లక్ష్మిరాజం కుమారుడు, జబర్దస్త్‌ నటుడు ముక్కు అవినాష్‌కు అందించారు.

- Advertisement -