తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..

303
Telangana Assembly
- Advertisement -

గత 9 రోజులుగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ మాట్లాడుతూ.. ఈ సమావేశాలు 9 రోజుల పాటు జరిగాయి. 47 గంటల 44 నిమిషాల పాటు జరిగాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.9 రోజుల్లో సభ ముందుకు 35 ప్రశ్నలు- 19 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. సమావేశాల్లో 75 మంది సభ్యులు మాట్లాడారు- 70 సలమెంటరీస్ నిర్వహించామని పోచారం తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు.సభలో 4 బిల్లులు ప్రవేశపెట్టి 4 బిల్లులను పాస్ చేసామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -