- Advertisement -
పెట్రోల్ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశరాజధానిలో పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 20 పైసల చొప్పున తగ్గగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78, డీజిల్ రూ.81.10గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.94.61, డీజిల్ రూ.88.67గా ఉండగా కరీంనగర్‌లో పెట్రోల్ రూ.94.48, డీజిల్ రూ.88.55గా ఉంది.
ముంబైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.88.20గా ఉండగా చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10, కోల్‌కతాలో రూ.90.98, డీజిల్ రూ.83.98, బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉండగా, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉంది.
- Advertisement -