సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్..

107
uppala
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. బడ్జెట్‌లో పర్యాటక శాఖకు రూ. 726 కోట్లు కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణిదేవి గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి సీఎంను కలిశారు ఉప్పల శ్రీనివాస్.

- Advertisement -