- Advertisement -
సంఘటనలు
1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
జననాలు
1950 : ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.
మరణాలు
1837 : ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం.
1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ మరణం.
1923 : X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం.(జననం.1845).
2010 : భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.మరణం
2010 : యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నావికా దళ అధికారి చార్‌ల్స్ విల్సన్ మరణం.
- Advertisement -