- Advertisement -
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించడంపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాణీదేవికి మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్విట్లర్ వేదికగా తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి తామంతా మరోసారి అండగా నిలిచామని తెలంగాణ ప్రజలు నిరూపించారాని మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -