- Advertisement -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతుండగా తాజాగా ఎంపీ సంతోష్ సైతం కవితకు పుట్టినరోజు విషెస్ తెలిపారు.
నా ప్రియమైన సోదరికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వు నా స్నేహితురాలిగా ఎన్నో ఏండ్ల నుంచి కలిసి ఉన్నావు. అన్నాచెల్లెలుగా మన ప్రత్యేక అనుబంధం కలకాలం కొనసాగుతూనే ఉంటుంది. నీ పుట్టిన రోజు అత్యంత అద్భుతంగా, అందంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను అని సంతోష్ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.
- Advertisement -