ఎమ్మెల్యేలు రాజయ్య,ఆత్రం సక్కులకు ఎంపీ సంతోష్ బర్త్ డే విషెస్

246
rajaiah
- Advertisement -

ఆసిఫాబాద్‌ శాసనసభ్యుడు ఆత్రం సక్కు,ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలకు బర్త్ డే విషెస్ తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్‌. ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని….. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ప్రజాజీవనంలో ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగాలని ఆకాంక్షించిన సంతోష్…పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -