- Advertisement -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు జబర్దస్త్ కమెడీయన్ తన్మయ్. శుక్రవారం శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికి వార్తలలో నిలిచాడు. మందు తాగి వాహనం నడుపుతున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో కొందరు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉండగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.
ప్రతి గురువారం ఓఛానల్‌లో ప్రసారమయ్యే జబర్ధస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందారు తన్మయ్. అయితే కొంతమంది వివాదంలో చిక్కుకోగా తాజాగా తన్మయ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -