డైరెక్టర్‌ కట్ చెప్పినా….ఆగలేదు

220
- Advertisement -

ఈమధ్య కాలంలో వస్తోన్న సినిమాల్లో ముద్దు సీన్లకుండే ప్రాధాన్యతే వేరు. ఇంకా చెప్పాలంటే అసలు మొట్టమొదటి ప్రాధాన్యత ఈ ముద్దుల యుద్ధానిదే. టాలీవుడ్‌లో అక్కడక్కడ మసాలా దట్టిస్తున్న…బాలీవుడ్‌లో మాత్రం అదరచుంబనానికి ఫస్ట్ ప్రియారిటీ. సినిమాలో ఖచ్చితంగా ఒకటైన లిప్ లాక్ సీన్ ఉండేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా రిలీజైన బాలీవుడ్ చిత్రం ‘ఏ ఫ్లైయింగ్ జాట్’లో కూడా లిప్ లాక్ సీన్ ఉంది.ముద్దంటే అంత చేదు కాదు కదా. అదీ అందమైన హీరోయిన్ దొరికితే.. ఏ హీరో అయినా లిప్ లాక్ సీన్ చేస్తుంటే వదిలిపెడతాడా? అలాంటి బంపర్ ఆఫర్ హీరో టైగర్ ష్రాఫ్‌కు దొరికింది. టైగర్ ష్రాఫ్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ల మధ్య అటువంటి ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో లిప్ లాక్ సీన్‌లో పూర్తిగా లీనమైన టైగర్, జాక్వెలిన్‌లు ముద్దు సన్నివేశాన్ని బాగా పండించారంట. ఎంత బాగా పండించారంటే… డైరెక్టర్ రెమో డిసౌజా సీన్‌కి కట్ చెప్పినా కూడా వాళ్లు మాత్రం లిప్ లాక్ సీన్‌ని ఇంకాసేపు అలాగే కంటిన్యూ చేశారట.

tiger-jacqueline fernandez

ఎలా ముద్దు పెట్టుకోవాలో డైరెక్టర్ రెమో చెప్పినదానికన్నా ఇంకొంచెం ఎక్కువే లీనమై మరీ టైగర్ – జాక్వెలిన్‌లు ఈ ముద్దు సీన్ చేసినట్టు ఆన్‌లైన్,సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జాక్వెలిన్ సూపర్ ఛాన్సిచ్చిందని.. టైగర్ లక్కీ పర్సన్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సదరు లిప్ లాక్ వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది.

https://youtu.be/hSvQH2Fg1uc

- Advertisement -