- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు పర్యాటక శాఖ ఎండీ మనోహర్. పర్యాటక శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించి తాను మొక్కలు నాటానని వెల్లడించారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. తద్వారా పొల్యుషన్ని తగ్గించవచ్చన్నారు.
ఇక గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా డా.ఎస్. చిన్నమ్ రెడ్డి,బీ శ్రీనివాస్,టీఎస్ఐఐడీసీ సీఈవో మధుసూదన్‌కి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చి మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -