చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 2

213
Today in History
- Advertisement -

ఫిబ్రవరి 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 33వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 332 రోజులు (లీపు సంవత్సరములో 333 రోజులు) మిగిలినవి.

*సంఘటనలు*

1970: ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
2011: టెలికాం మంత్రి ఎ. రాజాను 2 ఫిబ్రవరి 2011 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు. 15 మే 2012 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

*జననాలు*

1863: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1940)
1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు
1903: గిడుగు లక్ష్మీకాంతమ్మ లక్ష్మీశారద జంటకవయిత్రులలో గిడుగు లక్ష్మీకాంతమ్మ ఒకరు [మ. ?]
1913: కుంటిమద్ది శేషశర్మ, ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్యశిరోమణి పట్టాను సంపాదించుకున్నాడు
1915: ప్రముఖ రచయిత, కుష్వంత్ సింఘ్
1919: ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి/[మ. 2006]
1925: తిమ్మావజ్జల కోదండ రామయ్య, మూడు వందలకు పైగా సాహిత్య పరిశోధన వ్యాసాలు, పరిశోధన పత్రిక సంపాదకత్వం,
1930: బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు
1940: ఎస్. వి. రామారావు, ప్రముఖ తెలుగు సినీ రచయిత
1940: జె.భాగ్యలక్ష్మి [ఆంగ్లం:J. Bhagyalakshmi] ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.

*మరణాలు*

1911: రావాడ సత్యనారాయణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసి 1972లో ఉద్యోగవిరమణ పొందారు
1916: ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, ప్రముఖ కవి, పండితులు.
1922: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880)
1999: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
2012: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

– వరల్డ్ వెట్‌లాండ్స్ దినోత్సవం

- Advertisement -