- Advertisement -
డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. యేసు క్రీస్తూ సత్యం, ధర్మం, శాంతి,సహనం,అహింసలను ప్రబోధించారు. క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు అని స్పీకర్ పోచారం తెలిపారు. కాగా, కోవిడ్ నిబంధలను పాటిస్తూ బంధుమిత్రులతో కలిసి క్రిస్మస్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవలసిందిగా సభాపతి పోచారం కోరారు.
- Advertisement -