- Advertisement -
బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. అంతర్జాతీయ ‘ఛాయ్ దినోత్సవం’ సందర్భంగా ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన కవిత…టీ తాగుతున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీని షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
- Advertisement -