- Advertisement -
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రద్దయ్యాయి. కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ డిమండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో.. మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
- Advertisement -