మరింత తగ్గిన బంగారం ధరలు…

249
Gold prices today
- Advertisement -

గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న బంగారం ధర మరోసారి తగ్గింది. భారత మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ పది గ్రాముల బంగారం ధర రూ210 తగ్గి 45800 చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 210 తగ్గి రూ.49,960కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధరపై రూ. 400 తగ్గి రూ.63,200కు పడిపోయింది.

- Advertisement -