నిహారిక కళ్యాణం…కమనీయం

220
niharika
- Advertisement -

మెగా డాటర్ కొణిదెల నిహారిక వివాహం జైపూర్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు కొణిదెల నిహారిక- చైతన్య జోన్నలగడ్డ. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుల పండువగా కల్యాణం కమనీయంగా జరిగింది. మిథున లగ్నంలో నిహారిక మెడలో మూడు ముళ్లు వేశారు చైతన్య.

నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన నాబాబు.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా నిహారిక తల్లి అంటూ పెళ్లి ఫొటో షేర్‌ చేశారు.

నిహారిక పెళ్లిలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్, కూతురు ఆద్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -