తగ్గిన బంగారం ధరలు…

302
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,900 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 50, 070 కి చేరింది.

బంగారం ధరలు తగ్గితే… వెండి ధర మాత్రం పెరిగిపోయింది.కేజీ వెండి ధర రూ. 200 పెరగడంతో రూ. 67,500 కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది.

- Advertisement -