- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఓం రావత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2022 ఆగస్టు 11న సినిమా విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రభాస్ రాముడి ప్రాతలో కనిపించనుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమా తో పాటు రాధేశ్యామ్ , నాగ్ అశ్విన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ . వీటిలో రాధేశ్యామ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -