బైడెన్ ఖాతాలో ఆరిజోనా…

206
biden
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఓన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్‌ 270ని దాటిన బైడెన్…290 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. తాజాగా

గురువారం ఆరిజోనా రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించగా బైడన్ ఖాతాలోకి వెళ్లింది. రిప‌బ్లిక‌న్ల కంచుకోట అయిన ఆరిజోనాలో బైడెన్ గెల‌వ‌డం చ‌రిత్రాత్మ‌కం. గ‌త ఏడు ద‌శాబ్దాల్లో డెమోక్రాట్ గెల‌వ‌డం ఇది రెండ‌వ‌సారి.

ఇక పాపులర్ ఓట్లలోనూ 53 ల‌క్ష‌ల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు బైడెన్. 3.4 శాతం పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఆరిజోనాలో మొత్తం 11 ఎల‌క్టోర‌ల్ ఓట్లు బైడెన్ ఖాతాలోకి వెళ్లాయి.

- Advertisement -