- Advertisement -
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటారు కలెక్టర్ భారతి హోళ్ళికేరి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మామిడి మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించి తాను ఇవాళ మొక్కలు నాటానని భారతి తెలిపారు.
- Advertisement -