24 గంటల్లో 1102 కరోనా కేసులు..

149
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1102 కరోనా కేసులు నమోదు 9 మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి నుండి 1930 మంది బాధితులు కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 91,361కు చేర‌గా 22,542 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో 693 మంది చనిపోగా 68,126 మంది బాధితులు కోలుకున్నారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 234 కేసులు, క‌రీంనగ‌ర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -