అనురాగ్‌ శర్మకు విత్తన గణపతి అందజేత..

187
anurag sharma
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఎంపీ పిలుపు మేరకు రిటైర్డ్ డిజిపి, రాష్ట్ర హోం శాఖ సలహదారు అనురాగ్ శర్మ కు విత్తన గణపతి విగ్రహాలను అందజేసింది టీ న్యూస్ సిబ్బంది.

- Advertisement -