చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు..

423
talasani
- Advertisement -

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..5 వ విడత ఉచిత చేప పిల్లల కార్యక్రమంలో భాగంగా ఆయన సూర్యపేట జిల్లా కోదాడ పట్టణం లోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ కులవృత్తులకు జీవం పోస్తున్నరని, సబ్భాండ వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని మంత్రి తలసాని అన్నారు….చెరువుల్లో పెంచిన చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు వాహనాలను, మార్కెట్ సదుపాయం ప్రభుత్వమే కల్పించిందని అన్నారు.

దళారి వ్యవస్థ ను రూపుమాపడంతో వదల కోట్ల రూపాయల సంపద నేరుగా మాస్త్యకారుల చేతుల్లో చేరుతున్నదని, తద్వారా వారిజివితల్లో వెలుగులు నిండుతున్నాయని మంత్రి అన్నారు…అనంతరం కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడలను తలసాని సందర్శించారు.స్థానిక శాసనసభ్యుడు మల్లయ్య యాదవ్ , అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -