- Advertisement -
దేశ ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్. రక్షా బంధన్ పండుగ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు మోడీ. ఈ పండుగ సోదరులు, సోదరీమణులను కట్టిపడేసే ప్రేమ మరియు ఆప్యాయత యొక్క బలమైన సంబంధాలను పునరుద్ఘాటిస్తుందని వెంకయ్య తెలిపారు.
ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం కేసీఆర్. అన్నా-చెల్లెళ్ల, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి రక్షా బంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ వేడుకతో బంధాలు మరింత దృఢంగా మారుతాయన్నారు. ప్రతి ఇంట్లోనూ పండుగ వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు
- Advertisement -