నాగర్‌కర్నూలులో పది గంటలకు పదినిమిషాలు

189
guvvala balraju
- Advertisement -

ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు.ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు పరిసరాలను శుభ్రపరచుకోవాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెట్లకు ఎండిపోయిన కొమ్మలను కత్తిరించి. మొక్కలకు నీళ్లు పట్టి పరిసరాలను శుభ్రపరిచారు.

- Advertisement -