మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్..

260
ktr
- Advertisement -

చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామం లో 6వ విడిత హరిత హారం కార్యక్రమం లో మొక్కలు నాటిన ఐటీ శాఖ మాత్యులు కే తారకరామారావు. బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్ గారు, మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవి శంకర్, జిల్లా కలెక్టర్ కె.శశాంక ,సి పి కమలాసన్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రాంతి , మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -