జర్మనీలో పీవీ జయంతి వేడుకలు..

187
TRS Germany
- Advertisement -

దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు టీఆర్‌ఎస్‌ జర్మనీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను, ప్రధానంగా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తు వారు ముందు చూపుతో చేసిన ఆర్థిక సంస్కరణలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి పీవీకి భారతరత్న సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు మరియు ఘనంగా నివాళులు అర్పించారు.

- Advertisement -