- Advertisement -
వీఎఫ్ఎక్స్ దర్శకుడు పీటర్ని వివాహం చేసుకుంది నటి నవిత విజయ్ కుమార్. కోలీవుడ్ సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ల పెద్ద కుమార్తె వనిత. ఇవాళ చెన్నైలో అతికొద్దిమంది సమక్షంలో పీటర్ పాల్- వనిత పెళ్లి జరిగింది.
మొదట నటుడు ఆకాష్ ను వివాహం చేసుకుంది వనీత. వారికి ఓ కూతురు , కుమారుడు ఉన్నారు. 2007లో ఆకాశ్తో విడాకులు తీసుకున్న వనిత….తర్వాత బిజినెస్ మెన్ జయ్ రాజన్ని రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప ఉండగా తర్వాత కుటుంబ కలహాలతో విడిపోయారు. తాజాగా వీఎఫ్ఎక్స్ దర్శకుడు పీటర్ పాల్ని వివాహం చేసుకుంది వనిత.
- Advertisement -