సూర్యగ్రహణం…మూఢ నమ్మకాలు… నమ్మకండి

260
solar ecilipse
- Advertisement -

ఖగోళంలో రేపు అద్భుతం జరగబోతున్న సంగతి తెలిసిందే.ఈ దశాబ్దంలో తొలిసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్వాలావలయ ఆకారంలో సూర్యగ్రహణం ఏర్పడనుండగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనించనుంది.

విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంట‌ల‌ నుండి మధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉండనుండగా తెలంగాణలో ఉద‌యం 10.15 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.44 గంటల వరకు మాత్రమే సూర్యగ్రహణం ఉండనుంది.

భార‌త్‌లో ద్వారక గుజరాత్ రాష్ట్రంలో మొదట గ్రహణం చూస్తార‌ని తెలిపిన శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంద‌న్నారు. ఇక గ్రహణం సమయంలో తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఇవన్నీ మూఢనమ్మకాలని వీటిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు శాస్త్రవేత్తలు.

- Advertisement -