- Advertisement -
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు గ్రామ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ శ్రేణులు అంతా కలిసి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా నియంత్రిత పంటలు సాగు చేస్తున్న తరుణంలో వానాకాలం పంటలకు రైతుబంధు నిధులు విడుదలకు ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
- Advertisement -