రంగారెడ్డిలో కరోనా కలకలం.. స్వచ్ఛందంగా లాక్ డౌన్..

194
corona in rangareddy
- Advertisement -

రంగారెడ్డి జిల్లా అమనగల్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకు పూర్తి లాక్ డౌన్ కు వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలు నిర్ణయించింది.. అందులో భాగంగా స్వచ్ఛందంగా దుకాణదారులు షాపులను మూసి ఉంచారు.

పట్టణంలోని శ్రీకాంత్ కాలనిలో 3 కేసులు నమోదు అయినందున పట్టణ ప్రజల్లో భయాందోళన నెలకొంది. నాలుగు రోజులుగా కొనుగోలు లేక వ్యాపార సంస్థలు కూడా వెలవెలబోతుండంతో కరోనా వ్యాపి నివారణలో భాగంగా వ్యాపారులు ఐదు రోజుల సంపూర్ణ లాక్ డౌన్‌ను ప్రకటించుకుని అమలు చేస్తున్నారు.

- Advertisement -