హరీశ్ బర్త్ డే..కేటీఆర్ స్పెషల్ విషెస్

377
ktr harishrao
- Advertisement -

మంత్రి హరీశ్ రావు బర్త్ డే సందర్భంగా రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలకు హరీశ్ దూరంగా ఉండగా సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు.

తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌….హరీశ్‌ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలి. మీరు చిరకాలం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలలని ట్విట్టర్ ద్వారా హరీశ్‌కు విషెస్ చెప్పారు కేటీఆర్. సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉండాలని ఆకాంక్షించారు కేటీఆర్.

- Advertisement -