బీజేపీ నేత చింతలకు కరోనా..

363
chintala
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డికి కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 టెస్టుల్లో పాజిటివ్‌గా తేలగా, కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. కరోనా పాజిటివ్‌గా తేలినా తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఏ ఆందోళన అక్కర్లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.

జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతకు కరోనా రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

- Advertisement -