మంత్రి కేటీఆర్‌కు ట్వీట్…మారిన ఊరు రూపురేఖలు

348
Minister KTR Says Prevent Seasonal Diseases
- Advertisement -

ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే ట్విట్టర్‌ వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

తాజాగా నిర్మల్ జిల్లా తానూర్ మండలం కోలూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి తమ ఊరి సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామానికి తాగు నీరు రావడం లేదని…తమ సమస్యను పరిష్కరించాలని కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్‌….సంబంధిత అధికారులకు సత్వర ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో గ్రామాన్ని సందర్శించిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -