ప్రధాని మోడీకి కమల్ సపోర్ట్…

324
modi
- Advertisement -

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మోడీ ప్రకటనను స్వాగతించారు.

ప్రధాని పేర్కొన్న రెండు అంశాలతో తాము ఏకీభవిస్తామని … ఈ సంక్షోభంలో పేదవాడే అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజిని స్వాగతిస్తున్నామన్నారు.

అన్నీ బాగానే ఉన్నా అంతిమంగా దేశంలోని నిరుపేదలు ఏ మేరకు లబ్దిపొందుతారో చూడాలి అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు క‌మ‌ల్.

- Advertisement -