మాజీ ప్రధాని మన్మోహన్‌కు స్వల్ప అస్వస్థత…

266
manmohan singh
- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఛాతీ నొప్పితో స్వల్ప అస్వస్థత గురయ్యారు.దీంతో వెంటనే ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు.

రాత్రి 8.45 గంటల సమయంలో ఆయన తన నివాసంతో అస్వస్థతకు గురయ్యారు. మన్మోహన్ సింగ్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ప్రస్తుతం ఆయన కార్డియో-థొరాసిక్ వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -