- Advertisement -
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి. హీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ సరుకులను కానుకగా తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, స్థానిక జడ్పీటీసీ,యాదగిరిగుట్ట మునిసిపల్ చైర్మన్, పురపాలక అధికారులు , కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- Advertisement -