- Advertisement -
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ జోన్ లో హుమాయూన్ నగర్ కంటైన్మెంట్ జోన్ ను సందర్శించింది కేంద్ర బృందం. డయాబెటిక్, పెరాల్సిస్, బి పి, ఇతర అత్యవసర కేసులకు ఏ విదంగా సేవలు అందిస్తున్నారు.
ఇంటింటికి తిరిగి ప్రతి రోజు నిర్వహిస్తున్న ఫివర్ సర్వే, స్ప్రేయింగ్, స్పెషల్ శానిటేషన్ గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా కంటైన్మెంట్ జోన్ లోపలికి వెళ్లి, నిత్యావసరాలను సరఫరా చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -