సూర్యపేటలో సీఎస్ సోమేశ్ కుమార్

221
suryapet
- Advertisement -

సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్,, కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశీలించారు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి,హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి,స్వయంగా పరిశీలించాలని కేసీఆర్ ఆదేశం మేరకు వీరు క్షేత్రస్ధాయిలో పర్యటిస్తున్నారు.

- Advertisement -