- Advertisement -
వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ లో పీపీఈ కిట్లను పంపిణీ చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .
కరోనా వైరస్ నిర్మూలనకు కలిసికట్టుగా పాటు పడదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర కమిషనర్ పమేలా సత్పతి, ఎంజిఎం సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -