- Advertisement -
ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా కరోనా లాక్ డోన్ లో కూడా మొత్తం5633 కొనుగోలు కేంద్రాల ద్వారా 952292 మెట్రిక్ టన్నుల వివిధ పంటల ధాన్యాన్ని కొనుగోలు చేసినారు. పంటల వారి కేంద్రాలు మరియు సేకరించిన వివరములు.
పంట. కేంద్రాలు. కొన్న ధాన్యం( ట న్ను)
వరి 4648. 753362
మొక్కజొన్న 890 143864
శనగలు 84 53063
నల్ల కుసుమ. 11 2303
మొత్తము 5633 952592
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దేశము మరియు ప్రపంచము మొత్తం కూడా కరోనా తో బాధపడుతున్న సమయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఇంతటి పకడ్బందీ వ్యూహంతో రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదు.
- Advertisement -