పోలీసులకు శానిటైజర్స్ అందజేసిన దిల్ రాజు..

337
dil raju
- Advertisement -

హైదరాబాద్ దేశం మొత్తం మీద కరుణ వైరస్ అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు అండగా నిలిచారు నిర్మాత దిల్ రాజు. వెస్ట్ జోన్ డిసిపి ఏ ర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ పరిధిలోని పలు చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహిస్తున్న రెండు వేల మంది పోలీసులకు దీల్ రాజా చేతులమీదుగా నాని టైజర్స్ మరియు మాస్కులు లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ లాక్ డౌన్‌ను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన జనతా కర్ఫ్యూ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. మనకోసం పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తూ మన ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారని వారు చేస్తున్న సేవా మరువలేనిదని కొనియాడారు.

- Advertisement -