- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం వార్షిక గ్రాంటు ఐదు లక్షల కన్నా తక్కువగా వచ్చే గ్రాంపంచాయితీలకు ప్రత్యేక నిధులు కేటాయించింది.ఈ రోజు శాసనసభలో పల్లెప్రగతిపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీకి ఇచ్చారు. దీనికి అనుగుణంగా పంచాయత్ రాజ్ శాఖ నిధుల విడుదల చేసింది. చిన్న పంచాయతీలకు కూడా కనీసం ఐదు లక్షల గ్రాంటు వచ్చేలా ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -