కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం కేసీఆర్ భేటీ..

450
- Advertisement -

ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు మంత్రి జవదేకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,కేకే, కొత్త ప్రభాకర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, మన్నే శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్ హాజరైయ్యారు.

kcr

- Advertisement -