లక్షకు పైగా మొక్కలు నాటాలి- మంత్రి హరీష్

480
harish rao
- Advertisement -

ఈ నెల 17 ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, ప్రతిఒక్కరు ఒక్కో మొక్క నాటాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షకు పైగా మొక్కలు నాటాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత తెలంగాణ యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి మంత్రి హరీష్ రావు తెలియజేశారు.

HARISH RAO

- Advertisement -